ATP: డి. హీరేహల్ మండల నాయకులతో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సమావేశమ్యారు. నియోజకవర్గ పరిశీలకుడు దేవినేని ఉమామహేశ్వరరావు, రైతు అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. రేపు అనంతపురంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ‘సూపర్ సిక్స్- సూపర్ హిట్’ బహిరంగ సభకు భారీగా తరలి రావాలని కోరారు. బస్సులు ఏర్పాటు చేశామని చెప్పారు.