NLG: ‘తెలంగాణ భాషా దినోత్సవం’ కాళోజీ నారాయణరావు 111వ జయంతి కార్యక్రమం జప్తివీరప్పగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొలిశెట్టి బిక్షపతి మాట్లాడుతూ.. అన్యాయం ఎక్కడుంటే అక్కడే తానై ప్రజల పక్షాన నిలిచి ప్రజలను చైతన్యవంతం చేశారని అన్నారు.