నటుడు మౌళి, శివాని నాగరం ప్రధాన పాత్రలో నటించిన కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘లిటిల్ హార్ట్స్’. ఇటీవల రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా అదరగొడుతోంది. నాలుగు రోజుల్లో ఈ చిత్రం రూ.15.41 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇక ఈటీవీ విన్ నిర్మించిన ఈ చిత్రానికి సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు.