TG: హైదరాబాద్లోని మార్క్ఫెడ్ కార్యాలయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనిఖీ చేశారు. సమయానికి ఉద్యోగులు హాజరుకాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి హాజరుకాని ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మార్క్ఫెడ్ ఎండీని ఆదేశించారు.
Tags :