టాలీవుడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న రొమాంటిక్ మూవీ ‘తెలుసు కదా’. తాజాగా ఈ సినిమా టీజర్ అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 11న ఉదయం 11:11 గంటలకు ఇది విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక నీరజా కోన తెరకెక్కిస్తున్న ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదల కానుంది.