TG: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీ నియామకం జరిగింది. కరీంనగర్ జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి నియామకం అయ్యారు. నంబాల కేశవరావు మరణం తర్వాత.. కరీంనగర్ జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతిని మావోయిస్ట్ పార్టీ నియమించింది.
Tags :