NLG: చిట్యాల పట్టణ బీజేపీ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ కుమార్తె గుండాల సాధిక జన్మదిన సందర్భంగా మంగళవారం నార్కట్ పల్లి ఆదరణ వృద్ధాశ్రమంలో 50 కేజీల రైస్ బ్యాగ్, ట్రే అరటి పండ్లు వితరణ చేశారు. ఈ సందర్భంగా నరేష్‌కు ఆశ్రమం నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
Tags :