NLG: కనగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 10న 14 నుంచి 17 ఏళ్ల లోపు విద్యార్థులకు మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు MEO వి.పద్మ తెలిపారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తామని, ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేస్తామని ఆమె చెప్పారు. ఈ సమావేశంలో పీడీ కుంభం నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.