WGL: తన అవసరాలకు డబ్బు సంపాదించేందుకు ఓ యువకుడు తాను కిడ్నాప్ అయినట్లు నాటకం ఆడాడు. తన తండ్రికి సమాచారం అందించి రూ.5లక్షలు డిమాండ్ చేశాడు. ఈ కిడ్నాప్ వ్యవహారం పోలీసుల వద్దకు చేరడంతో, వరంగల్ పోలీసులు రంగంలోకి దిగి ఈ కిడ్నాప్ డ్రామాను ఛేదించారు. పోలీసుల విచారణలో తండ్రి వద్ద ఉన్న డబ్బు కోసమే, అన్లైన్ బెట్టింగ్ ఆలావాటు పాటి కొడుకు ఈ నాటకం ఆడినట్లు తేలింది.