BHPL: ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటు అమూల్యమైనదని ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ముసాయిదాలో అభ్యంతరాలు ఉంటే తెలియచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఐడీవోసీలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో 12 జడ్పీటీసీ,109 ఎంపీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికలు సజావుగా జరిగేలా 580పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.