AP: జాతీయ విద్యావిధానంపై ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్‌లో మంత్రి లోకేష్ మాట్లాడారు. ఎన్ఈపీ కేవలం మూడు భాషలను నేర్చుకోవాలని మాత్రమే చెప్పిందన్నారు. అంతేగానీ, హిందీ తప్పనిసరి అని ఎక్కడా పేర్కొనలేదంటూ వ్యాఖ్యానించారు. అయితే, హిందీ నేర్చుకోవడం ఎంత ముఖ్యమో తనకు తెలుసన్నారు.