NLG: నార్కట్ పల్లి జాతీయ రహదారిపై వాహనాల టైర్లతో చేరిన మట్టిని సోమవారం తొలగించారు. చిట్యాల నుండి నార్కట్ పల్లి రోడ్డులో హోటళ్లు, దాబాల వద్ద మట్టి రోడ్డుపైకి చేరడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా టూ వీలర్లకు ఇది ప్రమాదకరంగా మారింది. మట్టిని తొలగిస్తున్న టోల్ పెట్రోలింగ్ బృందం పట్ల వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.