NDL: వైసీపీ పంచాయతీలకు సకాలంలో నిధులు మంజూరు చేయకపోవడంతో సమస్యలతో కొట్టుమిట్టాడుతునాయని ఎమ్మెల్య గిత్త జయసూర్య అన్నారు. సోమవారం నంది కోట్కూరు మండలం కోనేటమ్మ పల్లెలో మ్యాజిక్ డ్రైనేజీ కి భూమి పూజ చేసి, మాట్లాడారు. పల్లె ప్రగతిని వైసీపీ పాతరేసిందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.