NZB: బీసీ డిక్లరేషన్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఊపిరి పోశారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ.. KMRలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బీసీ రిజర్వేషన్లను అదే KMR వేదికగా అమలు చేసి సంబరాలు చేసుకోబోతున్నామని తెలిపారు. BC రిజర్వేషన్లు అమలు చేసి BJP మెడలు వంచుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 42% బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్తామని అన్నారు.