KMM: ప్రజల పక్షాన ఉండాల్సిన ఎన్నికల సంఘం బీజేపీ పక్షాన పనిచేస్తుందని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు ఆరోపించారు. భక్తరామదాసు కళాక్షేత్రంలో ఆదివారం జరిగిన CCA సెమినార్ కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం స్వతంత్రత ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు.