SKLM: జిల్లాలో యూరియా సరఫరాకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కోరారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌తో ఆదివారం కేంద్రమంత్రి ఫోన్లో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి తెలిపారు. మరో వారం రోజుల్లో మూడు వేల మెట్రిక్ టన్నుల యూరియా రానున్నట్లు వివరించారు.