MDK: శివంపేట మండలం చాకలి మెట్ల శ్రీ సహకార ఆంజనేయస్వామి ఆలయం చంద్రగ్రహణం పురస్కరించుకొని మూసివేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు పూజల అనంతరం ఆలయ ద్వార బంధనం చేసినట్లు వివరించారు. సోమవారం ఉదయం 7 గంటలకు ఆలయ సంప్రోక్షణ అనంతరం దర్శనాలకు అనుమతిస్తున్నట్లు వివరించారు.