వైసీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కృష్ణ, గుంటూరు, బాపట్ల,ఎన్టీఆర్ జిల్లాలకు రాష్ట్ర రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్గా అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబును నియమించారు. ఈరోజు అవనిగడ్డలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ పదవిని ఇచ్చిన మాజీ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.