JN: లంబాడీలను ST జాబితా నుంచి తొలగించాలని కోయ, గోండ్ తెగకు చెందిన నాయకులు సుప్రీమ్ కోర్ట్లో కేసు వేసిన విషయంలో ప్రభుత్వము, ప్రతిపక్ష పార్టీలు తమ వైఖరిని వెంటనే ప్రకటించాలి. డిమాండ్ చేస్తూ.. గిరిజన నేతలు దేవరుప్పులలో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. దీన్ని నిరసిస్తూ.. 9న వరంగల్లో నిర్వహించబోయే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.