NRPT: ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉండేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి డాక్టర్ బి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు.