PPM: జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో అన్నదాత పోరు పోస్టర్లను మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఆదివారం విడుదల చేశారు. యూరియా కొరతపై ఈనెల 9న పాలకొండ RDO కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతామని నియోజకవర్గ రైతులు, వైసీపీ పార్టీ నేతలు పాల్గొవాలని ఆమె పిలుపునిచ్చారు. యూరియా కొరత, బ్లాక్ మార్కెట్లో అమ్మకాలతో రైతులను రోడ్డు ఎక్కించారన్నారు.