MLG: జిల్లా మేడారం జంపన్న వాగులో ఆదివారం జనగాం జిల్లా కేంద్రానికి చెందిన మనీష్ అనే యువకుడు స్నేహితులతో కలిసి విహారయాత్రకు వచ్చి గల్లంతయ్యాడు. యువకుడి కోసం స్థానిక ఈతగాల్ల సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.