MDK: మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయపల్లి పరిధి వెనుక తండాలో ఆదివారం చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ ఆదేశాల మేరకు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి రోగులకు మందులను అందజేశారు. రక్త నమూనాల సేకరణ, జ్వర సర్వే నిర్వహించారు