కామారెడ్డి జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం రోజున ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంతో పాటు వివిధ ప్రాంతాలలో స్కిన్ కేజీ ధర రూ. 189 నుంచి రూ. 195 రూపాయలు మధ్యలో ఉండగా, స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ. 195 నుంచి రూ. 25 వరకు పలుకుతుంది. గత వారంతో పోల్చుకుంటే చికెన్ ధరలు 10 రూపాయల నుంచి ₹20 వరకు పెరిగినట్లు చికెన్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు.