CTR: చిత్తూరు తెలుగుదేశం యువ నాయకుడు గురజాల జీవన్ పుట్టినరోజు సందర్భంగా శనివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఈ – ఆటోను బహుమతిగా అందించారు. ఈ మేరకు 14వ డివిజన్ తిమ్మసానిపల్లి హరిజనవాడకు చెందిన తెదేపా కార్యకర్త బి వేదమాణిక్యం రూ.3లక్షలు విలువైన ఈ-ఆటోను అందించారు. ఈ మేరకు గురజాల జీవన్ పుట్టినరోజు సందర్భంగా శనివారం సాయంత్రం ఎమ్మెల్యే కార్యాలయంలో అందించారు.