KMR: బాన్సువాడ మండలంలోని కొయ్యగుట్ట చౌరస్తాలో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద శనివారం తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి మొదటి వర్ధంతిని నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో బాలకృష్ణా రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణా కోసం బాలకృష్ణారెడ్డి చూపిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు.