ATP: గుత్తి ఏపీ బాలికల గురుకుల పాఠశాలలో నూతన ప్రిన్సిపల్‌గా స్వాతి శనివారం బాధ్యతలు స్వీకరించారు. పత్తికొండలో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న స్వాతి గత నెల ఇక్కడికి బదిలీ అయ్యారు. నెల రోజుల పాటు FAC ప్రిన్సిపల్‌గా పనిచేసిన ఆమె.. శనివారం రెగ్యులర్ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆమెను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.