TPT: తిరుపతి రాహుల్ కన్వర్షన్ సెంటర్లో సెప్టెంబర్ 14,15 వ తేదీలలో జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు శనివారం అక్కడికి చేరుకున్నారు. ఈ మేరకు ముందస్తు ఏర్పాట్ల గురించి అధికారులను ఆరా తీశారు. ఈ పర్యవేక్షణలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, కమిషనర్ మౌర్య పాల్గోన్నారు.