MNCL: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని అదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపూరావు తెల్లం వెంకట్రావు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ బేశరత్గా వాపస్ తీసుకోవాలని లంబాడి హక్కుల పోరాట సమితి జన్నారం మండల అధ్యక్షుడు సంతోష్ నాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. లంబాడీలంతా ఐక్యంగా ఉండి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.