WGL: వరంగల్ నగరంలోని ఎల్లంబజార్లో 45 ఫీట్ల గణపతిని ప్రతిష్ఠించిన విషయం తెలిసిందే. నవరాత్రులు ముగిసిన సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం పాలు, నీళ్లతో గణపతి నిమజ్జన ప్రక్రియ సాగుతుందని నిర్వాహుకులు తెలిపారు. పోలీస్, ఫైర్ సేఫ్టీ సిబ్బంది పాల్గొంటారని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నిమజ్జనం విజయవంతం చేయాలన్నారు.