GNTR: మంగళగిరిలోని పోలీస్ క్వార్టర్స్ వెనుక భాగంలో ఉన్న పిచ్చి మొక్కలు, కంప చెట్లను అధికారులు మినీ జేసీబీతో శనివారం తొలగించారు. దీనితో ఆ ప్రాంతం పరిశుభ్రంగా మారడంతో స్థానికులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో ఆ ప్రాంతంలో తీవ్రంగా ఉన్న పందుల సమస్యను కూడా పరిష్కరించాలని, రోగాల బారిన పడుతున్నామని కోరారు.