NLG: గట్టుప్పల్లోని శివాలయం నూతన పాలకవర్గ ప్రమాణ శ్రీకారం మాడ వెంకటరమణ శర్మ ఆధ్వర్యంలో ఇవాళ జరిగింది. నూతన కమిటీలో అధ్యక్షుడిగా గంజి కృష్ణయ్య, గౌరవ అధ్యక్షుడిగా మాధగాని సత్తయ గౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఆంజనేయులు, ఉపాధ్యక్షుడిగా వెంకటేశం, సహాయ కార్యదర్శులుగా సుధాకర్, శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.