ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న సంజీవ్‌ను జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆయన ప్రతినిత్యం పాఠశాలను మంచి వాతావరణంలో తీర్చిదిద్దడంతోపాటు కల్చరల్, స్పోర్ట్స్ యాక్టీవిటీస్ పరంగా మంచి పేరు తెచ్చారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా ఎంపిక చేసింది.