ప్రముఖ ఈవీ స్కూటర్ల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఇవాళ, రేపు కంపెనీ ఎలక్ట్రిక్ బైక్ రోడ్‌స్టర్ ఎక్స్ రూ.79,999(ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధరకు అందుబాటులో ఉండనుంది. ఇదివరకు ఈ బైక్ ధర దాదాపు రూ. లక్ష వరకు ఉంది. కంపెనీ అధికారిక వెబ్సైట్లో దీనికి సంబంధించి వివరాలు చూడవచ్చు.