SKLM: పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి భేటీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 18 మంది ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఇవాళ నరసరావుపేట, పాతపట్నం ఎమ్మెల్యేలతో భేటీకానున్నారు. పార్టీకి చెందిన ప్రతి ఎమ్మెల్యే, ఎంపీతో భేటీ నిర్ణయంలో భాగంగా సమావేశాలు జరుపుతున్నారు. తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు.