VZM: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జిల్లా ఐక్యవేదిక జేఏసీ కో ఛైర్మన్గా PRTU జిల్లా అధ్యక్షుడు వలిరెడ్డి రవీంద్ర నాయుడు మంగళవారం నియామకం అయ్యారు. పీఆర్సీ, డీఏలు, ఎర్నాడ్ లీవ్, ఎన్కాష్మెంట్ ఇతర ఆర్థిక పరమైన విషయాలపై భవిష్యత్తులో పోరాటాలకు పనిచేస్తామని తెలిపారు. ఇవాళ నూతన కమిటీ ఎన్నిక జరిగింది.