SRD: సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ సీఐటీయు ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. సిగాచీ యజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. జిల్లా కార్యదర్శి సాయిలు పాల్గొన్నారు