NDL: జిల్లా వ్యాప్తంగా ఉన్న పర్మీషన్, ఫిట్నెస్ లేని ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ & కాలేజీ బస్సులను సిజ్ చేయాలని RVF రాష్ట్ర అధ్యక్షులు రామినేని రాజు నాయుడు డిమాండ్ చేశారు. ఈ విషయంపై మంగళవారం నంద్యాల RTO కార్యాలయంలో AO శంకర్‌కు తమ బృందంతో కలిసి వినతిపత్రం సమర్పించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ, విద్యార్థి, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు,తదితరులు పాల్గొన్నారు.