NLG: వందరోజుల ‘టీబీ ముక్త్ భారత్’లో భాగంగా చిట్యాల శ్రీ శక్తి భవనంలో మంగళవారం ఆరోగ్య సమాఖ్యల సమావేశం నిర్వహించారు. జిల్లా సామాజిక ప్రసార సాధన అధికారి తిరుపతయ్య, స్థానిక PHC వైద్యాధికారి వెంకటేశం, సామాజిక ఆరోగ్యాధికారి నర్సింగరావులు పాల్గొని, టీబీ లక్షణాల గురించి అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.