TG: మాజీ PM చంద్రశేఖర్ వర్థంతి, మాజీ CM YSR జయంతి సందర్భంగా CM రేవంత్ నివాళులర్పించారు. ఢిల్లీలోని నివాసంలో చంద్రశేఖర్, YSR చిత్రపటాల వద్ద CM నివాళులర్పించారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, జలయజ్ఞం, పింఛన్ల పెంపు వంటి కార్యక్రమాలతో ఉమ్మడి రాష్ట్ర ప్రజల్లో YSR శాశ్వతంగా నిలిచిపోయారని పేర్కొన్నారు.