భారత్-ఇంగ్లండ్ మధ్య జూలై 10 నుంచి లార్డ్స్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. తొలి రెండు మ్యాచ్లకు దూరంగా ఉన్న గస్ అట్కిన్సన్కు జట్టులో చోటుకల్పించింది. జట్టు: స్టోక్స్(c), ఆర్చర్, అట్కిన్సన్, బషీర్, బెథెల్, బ్రూక్, కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, డకెట్, ఓవర్టన్, పోప్, రూట్, స్మిత్, జోష్ టంగ్, వోక్స్