E.G: సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక 47, 48వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి MLA డివిజన్లోని ఇంటింటికి వెళ్లి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి కరపత్రాలు అందచేసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న, అమలు చేయబోయే పథకాలను వివరించారు.