TG: CM రేవంత్‌పై BRS ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శలు చేశారు. ‘రైతుల సమస్యలన్నీ తాను పరిష్కరించానని CM గతంలో చెప్పారు. దీనిపై చర్చకు KCR, KTR వస్తారా అని సవాల్ విసిరారు. ఆ సవాల్‌ను KTR స్వీకరించి, ఈ రోజు ప్రెస్ క్లబ్లో రైతుల పక్షాన బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ నుంచి CM ఆగమేఘాల మీద చర్చకు రావాలి’ అని శ్రవణ్ డిమాండ్ చేశారు.