NGKL: వైద్య ఆరోగ్యశాఖ అందత్వ నియంత్రణ సంస్థ వారి ఆధ్వర్యంలో జూన్ 26న ఉదయం 9 నుండి 11 గంటల వరకు ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆప్తాలమిక్ అధికారి కొట్ర బాలాజీ తెలిపారు. పాత కలెక్టరేట్ భవనంలోని గది నెంబర్ 102 లో శిబిరం ఉండనున్నట్లు తెలిపారు. రోగులకు ప్రత్యేక కంటి సాధారణ పరీక్షలు క్యాటరాక్ట్ పొరగల వారికి ఉచితంగా ఆపరేషన్ చేస్తామని తెలిపారు.