విశాఖ రైతు బజార్లో మంగళవారం ధరలను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు విడుదల చేశారు. కిలో రూపాయల్లో ఇలా.. టమాట 20, ఉల్లిపాయలు 23, బంగాళదుంప 18, అల్లం 50, వెల్లుల్లి 90, మిర్చి 46/54, వంకాయ 32/34, బీరకాయలు 32, క్యారెట్ 34/38, మునగ 94, బరబాటి 34, గోరుచిక్కుడు రూ.40, పెన్సిల్ బీన్స్ రూ.94, పోటల్స్ రూ.34 ఉంది.
Tags :