KRNL: యోగాంధ్ర-2025 ప్రచారంలో సోషల్ మీడియా పాత్ర కీలకమని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో సోషల్ మీడియాతో సమావేశమై మాట్లాడారు. సమాజంలో కొంతమంది మాత్రమే యోగపై అవగాహన ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో యోగాపై అవగాహన పెంపొందించేందుకు వాళ్ళు సహకరించాలని కోరారు.