నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి మండల INTUC అధ్యక్షులుగా షేక్ చాంద్ పాషాకు మాజీ CLP నేత కుందూరు జానారెడ్డి మంగళవారం నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా INTUC అధ్యక్షులు అంబటి సోమన్న, నియోజకవర్గ INTUC అధ్యక్షులు షేక్ అన్వరుద్దీన్, మైనారిటీ నాయకులు సలీం పాల్గొన్నారు.