ELR: RTC బస్టాండ్‌లో మరింత పరిశుభ్రత చోటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని RCT అధికారులను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. మంగళవారం ఏలూరు కొత్త బస్టాండ్‌ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. బస్టాండ్‌లోని పలుస్టాల్స్ను సందర్శించి స్టాల్స్‌లో ఉన్న తినుబండారాల ప్యాకెట్లపై తయారీ, ముగింపు(ఎక్స్పైరీ) తేదీలను పరిశీలించారు.