KKD: పిఠాపురంలో జూన్ ఒకటో తేదీన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించనున్నారని పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి నాదెండ్ల పాల్గొననున్నారు. రెండు మూడు రోజుల్లో ఆయన పాల్గొనే కార్యక్రమాల షెడ్యూల్ విడుదలవుతుందన్నారు.