JGL: ఇబ్రహింపట్నం మండలం నూతన తహసీల్దార్‌గా వరప్రసాద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన తహశీల్దార్ తాత్కాలిక బదిలి పైన నిజామాబాద్ జిల్లాకు వైళ్ళగా వరప్రసాద్ బాధ్యతలను స్వికరించారు. ఈ సంద్భంగా సిబ్బంది తహశీల్దార్ వరప్రసాద్‌ను సాదరంగా ఆహ్వనించి శుభాకాంక్షలు తెలిపారు.